No.1 Short News

Rasul.Sk
తప్పిన పెను ప్రమాదం
ముండ్లమూరు మండల పరిషత్ భవన కార్యాలయ సముదాయంలో సోమవారం పెను ప్రమాదం తప్పింది. 108 సిబ్బంది ఉండే భవనంలో విత్ షార్ట్ సర్క్యూట్ వలన మంటలు చెల రేగాయి. వెంటనే మంటలను ఆర్పారు. స్టాటర్ బాక్స్ పూర్తిగా కాలిపోయింది. సకాలంలో స్పందించి మంటలను ఆర్పేయడం వల్ల పెను ప్రమాదం తప్పిందని ప్రజలు పేర్కొన్నారు.
Latest News
22 Apr 2025 12:43 PM
0
19

Newsread
For better experience and daily news update.
Download our app from play store.