

No.1 Short News
BSR NEWSదావోస్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తిదాయకమైన ప్రసంగం
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) రెండో రోజున, భారత పరిశ్రమల సమాఖ్య స్పెషల్ సెషన్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు.
సంపద సృష్టిలో భారతీయులు అగ్రగామిగా ఎదగడం ద్వారా 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
Breaking News
21 Jan 2025 15:54 PM