

No.1 Short News
Newsreadన్యూయార్క్ సిటీకి తొలి ముస్లిం మేయర్!
జోహ్రాన్ మమ్దానీ 2025 న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో గెలుపొందారు. 34 ఏళ్ల డెమోక్రటిక్ సోషలిస్ట్ అభ్యర్థిగా, అయన ఆండ్రూ క్యూమో (స్వతంత్ర అభ్యర్థి)ను ఓడించి, 50.3% ఓట్లతో గెలిచారు. మమ్దానీ న్యూయార్క్ సిటీ చరిత్రలో మొదటి ముస్లిం మేయర్ మరియు ఆధునిక కాలంలో మొదటి ఇమ్మిగ్రెంట్ మేయర్.
Latest News
06 Nov 2025 11:44 AM