

No.1 Short News
Newsreadమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ
మెడికల్ కాలేజీల ప్రవేటీకరణ కు వ్యతిరేక కార్యక్రమం కోసం ఒంగోలు 44,45 డివిజన్ నందు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి , ఒంగోలు ఇంచార్జ్ చుండూరు రవి తదితరులు ఉన్నారు.
Latest News
06 Nov 2025 21:29 PM