

No.1 Short News
Newsreadదావోస్ టు ఢిల్లీ.. హస్తినకు సీఎం చంద్రబాబు.. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యే అవకాశం..
ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగిసింది. ఆయన ఇవాళ రాత్రి 12 గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకోనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్రం 2024-25 బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఇదే సమయంలో ఏపీకి కేటాయింపులపైన చంద్రబాబు ఢిల్లీ పెద్దలతో చర్చలు జరపనున్నారు. ఏపీకి గేమ్ ఛేంజర్ గా భావిస్తున్న కీలక ప్రాజెక్టులపైన ప్రధానితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు
Breaking News
23 Jan 2025 20:19 PM