

No.1 Short News
Newsreadపల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం...
చిన్న ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరిన నరసరావుపేట బాలయ్య నగర్ కు చెందిన రమాదేవి (22)..
రమాదేవికి ఆపరేషన్ చేసిన డాక్టర్ నారాయణ స్వామి,ఆయన సిబ్బంది..
ఆపరేషన్ తర్వాత తీవ్ర నొప్పి రావడంతో సిబ్బందికి చెప్పిన బాధితురాలు...
నొప్పి సహజం అని బాధితురాలికి చెప్పిన ఆసుపత్రి డాక్టర్,సిబ్బంది...
నొప్పి తట్టుకోలేక ఈరోజు స్కానింగ్ చేయగా స్కానింగ్ లో తోడ దగ్గరలో సర్జికల్ బ్లేడు ఉన్నట్లు గుర్తింపు...
సర్జికల్ బ్లేడుని చూసి ఒక్కసారిగా కంగుతిన్న బాధిత మహిళ బంధువులు...
ఆపరేషన్ సమయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని డాక్టర్ పై బంధువుల ఆగ్రహం...
న్యాయం చేయాలని ఆసుపత్రిలో ఆందోళనకి దిగిన బాధితురాలు బంధువులు...
చిన్న ఆపరేషన్ చేయడానికి 2500 తీసుకున్నారని బాధితురాలు రమాదేవి ఆరోపణ..