

No.1 Short News
Vijaya Chandraఈరోజు బి. మఠం ఎంపీడీఓను కలిసిన టీడీపీ నాయకులు కానాల మల్లి కార్జున రెడ్డి
ఈరోజు ఎంపీడీవోరామచంద్రారెడ్డి ని మండల తెదేపా నాయకుడు *కానాల* *మల్లికార్జునరెడ్డి* మర్యాదపూర్వకంగా కలిసి పలు ప్రజా సమస్యలను ఎంపీడీవో దృష్టికి తెచ్చారు.
Latest News
20 Dec 2025 22:18 PM