

No.1 Short News
Newsreadఅద్భుతమైన మోటివేషన్ తో అందరికి బాధ్యత ను గుర్తు చేసిన గుంటూరు ASP హనుమంతు
శ్రీ గౌతమి విద్యాసంస్థల సిల్వర్ జూబ్లీ సెలెబ్రెషన్స్ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న గుంటూరు జిల్లా ASP హనుమంతు స్పీచ్ ఇస్తూ సంస్కారం, విద్యార్థి తాను నేర్చుకున్న లో లోకహితం ఉండాలి అని వాటి అద్భుత విశ్లేషణ చేసి అందరినీ ఆకర్షించారు.
Breaking News
27 Jan 2025 15:55 PM