No.1 Short News

Newsread
పేకాట రాయుళ్ళ పై దర్శి సీఐ & ఎస్సై స్పెషల్ రైడ్..
జముకులదిన్నె గ్రామంలో పేకాట ఆడుతున్నారని సమాచారం రాగా దర్శి CI , దర్శి SI రైడ్ చేయగా మొత్తం 4 గురు పట్టుబడ్డారు. వాళ్ళ దగ్గర మొత్తం 1,02,000/- డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. రైడ్ లో ASI రాంబాబు, HC శంకర్, PCs - గురు బాబు, మహేష్ , జిలానీ పాల్గొన్నారు
Breaking News
28 Jan 2025 20:04 PM
2
18