Nara Bhuvaneswari: ముఖ్యమంత్రి భార్యగా కాదు... టీడీపీ కార్యకర్తగా కుప్పం వచ్చా: నారా భువనేశ్వరి

newsread.in

Nara Bhuvaneswari: ముఖ్యమంత్రి భార్యగా కాదు... టీడీపీ కార్యకర్తగా కుప్పం వచ్చా: నారా భువనేశ్వరి
కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న నారా భువనేశ్వరి నేడు నాలుగవ రోజు పర్యటన ఐదేళ్ల రాక్షస పాలనకు అడ్డుకట్ట పడిందన్న భువనేశ్వరి ప్రతి మూడు నెలలకు ఓసారి కుప్పం వస్తానని వెల్లడి నిత్యం ప్రజల గురించే తపించే చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజలకు అంతా మంచే జరుగుతుందని నారా భువనేశ్వరి అన్నారు.
రాజకీయాలు
22 Dec 2024 21:39 PM
4