No.1 Short News

న్యూస్ రీడ్ - తూర్పు గంగవరం
రంజీల్లో కోహ్లీ... రోజుకు పారితోషికం ఎంతో తెలిస్తే షాక‌వుతారు!
అస‌లు కోహ్లీ రంజీలు ఆడితే రోజుకు ఎంత పారితోషికం అందుకుంటాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.అత‌నికి రోజుకు రూ. 60 వేల పారితోషికం ఉంటుంది. అంటే... మ్యాచ్ జ‌రిగే నాలుగు రోజుల‌కు క‌లిపి రూ. 2.40 ల‌క్ష‌లు పారితోషికంగా ల‌భిస్తుంది. కాగా, ఎవ‌రైనా ప్లేయ‌ర్‌ రంజీల్లో 40 మ్యాచుల‌కు పైగా ఆడితే రోజుకు రూ.60 వేలు జీతంగా అందుకుంటాడు.
Sports News
01 Feb 2025 17:00 PM
1
49