No.1 Short News

T Mahesh
ఘనంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జిల్లా కార్యాలయం ప్రారంభం
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో స్థానిక అంబేద్కర్ సర్కిల్ నందు రహమత్ కాంప్లెక్స్ లో శనివారం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జిల్లా కార్యాలయం ను కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు m.h ఇనాయితుల్లా అసెంబ్లీ కోఆర్డినేటర్ కిపాయితుల్లా పర్యావరణవేత భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు అలాగే కార్యాలయం లో పూజా కార్యక్రమాలు చేపట్టి యూట్యూబ్ పాత్రికేయులతో ముఖ్య అతిధులు కాసేపు ముచ్చటించారు వారు మాట్లాడుతూ జై యూనియన్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లోనూ వార్త విశేషాలను ప్రజలకు చేరవేస్తూ యూట్యూబ్ జర్నలిస్టులు మరింత అభివృద్ధిలోకి రావాలని వారు తెలిపారు
Latest News
02 Feb 2025 20:38 PM
0
20