newsread.in
Adminగొట్టిపాటి లక్ష్మీ చేతుల మీదుగా దర్శి లో షార్ట్ న్యూస్ యాప్ ఆవిష్కరణ.
ప్రముఖ మోటివేటర్ బిఎస్ఆర్ న్యూస్ చైర్మన్ సాధిక్ సతీమణి అస్మా ఆధ్వర్యంలో న్యూస్ రీడ్ అనే లేటెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ షార్ట్ న్యూస్ యాప్ ను ఈరోజు దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ ప్రస్తుతం డిజిటల్ యుగంలో షార్ట్ న్యూస్ యాప్ లు కీలకపాత్ర పోషిస్తున్నాయని, క్షణాల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం యాప్ ద్వారా సాధ్యమవుతుందని ఒక మహిళగా ధైర్యం చేసి న్యూస్ యాప్ ను స్టార్ట్ చేయడం అభినందనీయం అన్నారు. అనంతరం న్యూస్ రీడ్ యాప్ ను బటన్ నొక్కి ఇన్స్టాల్ చేశారు.
Breaking News
10 Jan 2025 22:34 PM