

No.1 Short News
Ai With SAi పల్లె దవాఖానలు ఒక్క పూట కె పరిమితము
పల్లె దావఖానలు ఒక్క పూటకే పరిమితం
కామారెడ్డి జిల్లాలో అధికారుల పర్యవేక్షణ లేక రోజంతా పేదలకు వైద్యాన్ని అందించే పల్లె దావఖానలు మధ్యాహ్నం 1 గంటలకే ముసివేస్తున్నారు
మహుబూబాబాద్ జిల్లా నరసింహులుపేట మండలం జయపురం 2 గంటలకే మూసివేసిన పల్లె దావాఖాన
రాజన్న సిరిసిల్ల జిల్లా పల్లె దావఖానల్లో తీవ్ర మందుల కొరత ఉంది
గత ప్రభుత్వంలో అద్భుతంగా రోజంతా నడిచిన దావఖానలు ఒక్కపూట నడవడం ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు - News Credits By Telugu Scribe
Breaking News
04 Feb 2025 10:29 AM