

No.1 Short News
Umar Fharooqమాపై జోకులు వేసే ఆర్టిస్టులకు మాత్రమే మేం వ్యతిరేకం.
విశ్వక్ సేన్ నటించిన లైలా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమెడియన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి కూడా ఘాటుగా స్పందించారు. మాపై జోకులు వేసే ఆర్టిస్టులకు మాత్రమే మేం వ్యతిరేకం. ఇప్పటి నుంచి అలాంటి ఆర్టిస్టు ఉన్న ప్రతి సినిమాని వ్యతిరేకించండి .మన మీద జోకులు వేసే ఆర్టిస్ట్ ఉండే ప్రతి సినిమాను బాయ్ కాట్ చేయండి.సినిమా ఇండస్ట్రీని మాత్రం కాదు అని శ్రేణులకు పిలుపునిచ్చారు.
Latest News
11 Feb 2025 22:38 PM