

No.1 Short News
Newsreadడాక్టర్ విక్రమ్ ఆర్థోకేర్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్
శ్రీ కొండ గురునాధ స్వామి తిరునాళ్ల సందర్భంగా డాక్టర్ విక్రమ్ ఆర్థోకేర్ శ్రీ రాజారాజేశ్వరి హాస్పిటల్ బృందం కలిసి పెద్ద ఉల్లగళ్లు లో ఉచిత మెడికల్ క్యాంపు నిరహించారు. ఈ ఉచిత మెడికల్ క్యాంప్ లో సుమారు 150 మంది వరకు ఉచితంగా హెల్త్ చెకప్ లు నిర్వహించి మందులు కూడా ఉచితంగా అందించడం జరిగింది. ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించిన డాక్టర్ విక్రమ్ ఆర్థోకేర్ బృందానికి కొండ గురునాథస్వామి తిరునాళకు వెళ్ళే భక్తులు, ఉల్లగల్లు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
Latest News
12 Feb 2025 21:53 PM