

No.1 Short News
Newsreadఅసిస్ట్ ఫౌండేషన్ 50 వసంతాల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన గొట్టిపాటి లక్ష్మి
Assist ఫౌండేషన్ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ శుభాకాంక్షలు తెలియజేసారు.. ఈ 50 సంవత్సరాలు తిరుగులేని అంకితభావంతో మీరు చేసిన సేవలు అందరికీ ఆదర్శప్రాయం, అని వారిని కొనియాడారు.
Latest News
13 Jan 2025 09:33 AM