

No.1 Short News
Newsreadయూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం!
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్-ప్రయాగ్‌రాజ్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ఛత్తీస్‌గఢ్ నుంచి మహా కుంభమేళాకు భక్తులతో వెళుతున్న బొలెరో వాహనం ఓ ట్రావెల్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది భక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 19 మంది గాయపడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మేజా సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
Latest News
15 Feb 2025 12:17 PM