

No.1 Short News
న్యూస్ రీడ్ - తూర్పు గంగవరందర్శి లో ఒక్క ఫోన్ కాల్ తో మీ బైక్ రిపేర్..
దర్శి నుంచి పది కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైనా మీ బైక్ ఏదైనా రిపేర్ చేత ఆగిపోతే తనకి కాల్ చేస్తే వెంటనే తాను వచ్చి రిపేర్ చేసి బండిని యధాస్థితికి తీసుకొస్తానని ఈ సర్వీస్ దర్శి నుంచి నలువైపులా 10 కిలోమీటర్ల వరకు మాత్రమే అందిస్తానని ఒక యువ మెకానిక్ పండు తెలియజేశారు. ఈ సర్వీస్ కోసం సంప్రదించవలసిన నెంబరు: 8142447010.
Local Ads
15 Feb 2025 16:26 PM