

No.1 Short News
న్యూస్ రీడ్ - తూర్పు గంగవరందేశం లోనే టాప్ 5 యురాలజీ సర్జన్ గా కడియాల లలిత్ సాగర్
గత రాత్రి టైమ్స్ ఆఫ్ ఇండియా వారు విశాఖపట్నం లో నిర్వహించిన టైమ్స్ లీడర్స్ ఆఫ్ హెల్త్ కేర్ కార్యక్రమం లో వైద్య ఆరోగ్య రంగం లో గణనీయమైన కృషి చేసిన 50 మంది వైద్యులను గుర్తించి సత్కారంచడం జరిగింది. అందులో భాగంగా కేంద్ర విమానాయ శాఖా మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ లోనే టాప్ 5 న్యూరాలజిస్ట్ గా అవార్డు అందుకున్న యువనాయకులు కడియాల లలిత్ సాగర్ . లలిత్ తో పాటుగా వారి సతీమణి దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జి గొట్టిపాటి లక్ష్మీ మరియు కుమారులు, కడియాల అక్షయ్ నంద, కడియాల అభయ్ వర్ధన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Latest News
17 Feb 2025 12:16 PM