

No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ తెలంగాణ సీఎం రేవంత్ హాట్ వ్యాఖ్యలు
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన సీఎం వ్యాఖ్యలు
కొందరు IAS, IPSలతో చెడ్డపేరు వస్తుందనే భావనలో సీఎం ఉన్నారని
ఫీల్డ్ విజిట్ చేయాలని ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలుజరిచేశారని
కొందరు అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వస్తుండటం తో
ఫీల్డ్ విజిట్ చేయాలని కలెక్టర్లపై చర్యలకు అవకాశం ఉందని
ఎన్నికల కోడ్ ముగిశాక భారీగా ప్రక్షాళన ఉండే ఛాన్స్
CM వ్యాఖ్యలపై ఐఏఎస్, ఐపీఎస్‌ల్లో పెద్దఎత్తున చర్చమొదలైంది
Politics
18 Feb 2025 19:39 PM