

No.1 Short News
Newsreadభోగి పండుగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా వైసీపీ అధ్యక్షులు దర్శి MLA బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ.
ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ఈ సంక్రాంతి ప్రతి ఇంట ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సిరిసంపదలతో భోగి భాగ్యాలతో విలసిల్లాలని కోరుకుంటూ బంధు మిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ, అభిమానులకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
Latest News
13 Jan 2025 09:53 AM