

No.1 Short News
Newsreadప్రముఖ 10 మంది ముస్లిం స్వాతంత్ర సమరయోధుల వెబ్ సిరీస్: ప్రముఖ రచయిత గౌ|| విజయేంద్ర ప్రసాద్
ప్రముఖ సినీ రచయిత ప్రస్తుత రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ ప్రచురించిన ముస్లిం స్వాతంత్ర సమరయోధుడు కాలమానాన్ని ఈరోజు హైదరాబాదు లోని వారి కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ముస్లింల ఐక్యత కొరకు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి చేస్తున్న సేవ మాటల్లో వర్ణించలేనిది. ఈ పవిత్రమైన కార్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా & దేశ వ్యాప్తంగా విస్తరింపచేయాలని ఆయన ఫరూక్ షిబ్లీ ని కోరారు.
Breaking News
13 Jan 2025 09:57 AM