దర్శి లో 18 మంది ట్రై సైకిల్స్ అందచేసిన డా|| గొట్టిపాటి లక్ష్మి
దర్శి మార్కెట్ యాడ్ లోని రైతు సంబర సభ అనంతరం దర్శి నియోజకవర్గం లోని 18 మంది విభిన్న ప్రతిభా వంతులు లకు ట్రే సైకిల్స్ దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ సొంత నిధులతో పంపిణిచేసారు. డా|| లక్ష్మీ తో పాటు మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి. పాపారావు , రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి , టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య తదితర ముఖ్య నాయకులు ఉన్నారు.