రాష్ట్ర శాలివాహన ఫెడరేషన్ డైరెక్టర్ గా నియమితులైన మాడపాకుల శ్రీనివాసరావు ని భారతీయ జనతా పార్టీ జిల్లా ఆఫీసులో పలువురు పెద్దలు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శి పట్టణ బిజెపి అధ్యక్షులు వి అమరేశ్వర రావు, మడపాకుల శ్రీనివాసరావు ను సన్మానించి శుభాకాంక్షలు తెలియచేశారు.