వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎరువుల కొరతపై అన్నదాత పోరు కార్యక్రమం కనిగిరి లో రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించి అనంతరం RDO ఆఫీస్ లో రైతులు పడుతున్న ఇబ్బందులపై వినతి పత్రం అందజేసిన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి,ప్రకాశం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ,కనిగిరి ఇంచార్జ్ దద్దాల నారాయణ, కనిగిరి నియోజకవర్గ పరిశీలకులు కె.ఆదెన్న ,రాష్ట్ర రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బన్నీ , రైతులు, పార్టీ నాయకులు, మహిళా నేతలు కార్యకర్తలు,అభిమానులు,