టిడిపి సీనియర్ నాయకులు శాగం కొండారెడ్డిని పరామర్శించిన డా|| గొట్టిపాటి లక్ష్మీ.
తాళ్లలూరు మండల మాజీ మండల పార్టీ అధ్యక్షులు శాగం కొండారెడ్డి అనారోగ్య కారణంగా హాస్పిటల్ నుండి ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న దర్శి టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గురువారం వెలుగువారిపాలెం గ్రామం లోని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.
ఈ కార్యక్రమం లో తాళ్లూరు మండల ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, మండల పార్టీ నాయకులు, క్లస్టర్లు, యూనిట్ & బూత్ ఇంచార్జిలు, కార్యకర్తలు, అభిమానలు ఉన్నారు.