న్యూస్ రీడ్ : కడప జిల్లా కొండాపురం సమీపంలోని చిత్రవతి బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఆగి ఉన్న తుఫాన్ వెహికిల్ ను లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో అక్కడికక్కడే ఏడుగురు మృతి చెందార. మరి కొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి.మృతులంతా తాడిపత్రికి చెందిన వారీగా పోలీసులు గుర్తించారు.క్షతగాత్రులను , గాయపడిన వారిని తాడిపత్రి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Home కడప జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం<br><br>