Saturday, April 20, 2024

ఘనంగా చిత్తూరు ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

న్యూస్ రీడ్ (చిత్తూరు) : జిల్లా కేంద్రం చిత్తూరు లో స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎమ్మెల్యే జన్మదిన వేడుకలకు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు హాజరయ్యారు. చిత్తూరు నగరంలోని పలువురు కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular