న్యూస్ రీడ్ (తిరుపతి): గంగమ్మ తల్లి మట్టి రూపం తయారీ కోసం భక్తితో అవిలాల చెరువు నుండి తీసుకుని వచ్చిన మట్టికి పూజలు నిర్వహించిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి. ఈ పూజా కార్యక్రమానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.శక్తి స్వరూపిణి శ్రీతాతయ్యగుంట గంగమ్మతల్లి కి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.
మట్టి రూపంతో తిరుపతి గంగమ్మ తల్లి: అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు.
RELATED ARTICLES