

No.1 Short News
Newsreadకరెంట్ షాక్ తో మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించిన బూచేపల్లి
ముండ్లమూరు మండలం వేములబండ గ్రామములో కరెంట్ షాక్ తో మృతి చెందిన ఆవుల గౌతం పార్థివ దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మనోధర్యం కల్పించారు.
Local Updates
01 Jul 2025 12:55 PM