

No.1 Short News
Newsreadపార్టీలో లీడర్లుగా ఎదిగేందుకు యువతకు ఇప్పుడే సరైన అవకాశం: జగన్
వైయస్‌ఆర్‌సీపీలో యూత్ వింగ్ అనేది చాలా క్రియాశీలకమైంది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయడంలో యువతది కీలక పాత్ర , పార్టీలో లీడర్లుగా ఎదిగేందుకు ఇప్పుడు యువతకి గొప్ప అవకాశం ఉంది అని ఈరోజు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం సమావేశంలో వైయస్ జగన్ మాట్లాడారు.
Latest News
01 Jul 2025 14:29 PM