

No.1 Short News
Kumar Darlaదర్శి లో ఆడపిల్లలను వేధించే వారిపై నిఘా పెట్టడం జరిగింది.
దర్శి : సర్కిల్ ఇన్స్పెక్టర్ వై. రామారావు
దర్శి లో సాయంత్రం వేళలో స్కూల్లో కాలేజీలో నుంచి వస్తున్న ఆడపిల్లలను కొంతమంది ఆకతాయిలు ఆటపట్టించడం జరుగుతుందని వారిపై దరిశి సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రామారావు నిఘా పెట్టామని తెలియజేశారు. నిన్న సాయంత్రం ఇద్దరిని ఆకతాయిలను పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్లి కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది. దర్శి లో రెండు డ్రోన్లు సహాయంతో ఎల్లప్పుడూ మా పర్యవేక్షణ జరుగుతూ ఉంటుంది అని ఆయన తెలియజేశారు.
Local Updates
04 Jul 2025 17:58 PM