No.1 Short News

Newsread
మత్తుకు బానిసలు అవుతున్న యువకులు....
నెల్లూరు నగరం 54 వ డివిజన్ వెంకటేశ్వరపురంలోని అబ్దుల్ కలం పార్క్ లో మత్తుకు బానిసలు అయినా యువకులు కొంతమంది టిన్నర్ అనే పెయింటింగ్ లో కలిపేది తీసుకొచ్చి సేవించి పార్క్ కి వచ్చిన బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో సమాచారం అందుకున్న 2 పట్టణ పోలీసులు వచ్చి ఆకతాయిని అదుపులోకి తీసుకోని స్టేషన్ కి తరలించారు.
04 Jul 2025 21:47 PM
0
1

Newsread
For better experience and daily news update.
Download our app from play store.