

No.1 Short News
Newsreadనెల్లూరులోని బారాషాహిద్ దర్గా వద్ద ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండగ వేడుకలు.
తెల్లవారుజామునంచే పోటెత్తిన భక్తులు.
స్వర్ణాల చెరువులో కోర్కెలు తీర్చే విధంగా రొట్టెలు పంచుకుంటున్న వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు.
రొట్టెల పండగ నిర్వహణకు ఘనంగా ఏర్పాటుచేసిన జిల్లా యంత్రాంగం....
మతసామరస్యంతో పరిడవిల్లుతున్న దర్గా ప్రాంగణం.....
రేపు పండుగ లో పాల్గొన నున్న రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎండి ఫరూక్....