No.1 Short News

DR Local News - Chirala
చీరాల లో జరుగు సాగర హారతి లో పాల్గొన్న బాపట్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు బంగారు బాబు
బాపట్ల లో బీజేపీ జిల్లా కార్యాలం లో బాపట్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ బంగారు బాబు గారిని, బాపట్ల బీజేపీ నాయకులను కలిసి జూలై 10 తేదీన చీరాల ఓడరేవులో జరిగే సాగర హారతి కార్యక్రమంలో పాల్గొనవలసినదిగా ఆహ్వించము. ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక చీరాల నియోజకవర్గ ప్రముఖ్ డాక్టర్ తాడివలస దేవరాజు, ఓడరేవు బిజెపి నాయకులు మరియు సాగర హారతి కమిటీ సభ్యులు శ్రీనివాస్ గుప్తా, రాజేష్, కొండలు, అన్నవరం, చిట్టి బాబు పాల్గొన్నారు.
Local Ads
10 Jul 2025 05:52 AM
1
1

Newsread
For better experience and daily news update.
Download our app from play store.