No.1 Short News

Newsread
AP Forest Department: ఏపీ అటవీశాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఈ క్రమంలో భాగంగా, తాజాగా అటవీ శాఖలో ఖాళీగా ఉన్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ నెల 16 నుంచి ఆగస్టు 5 వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ పోస్టులకు దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://psc.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Local Updates
15 Jul 2025 07:50 AM
1
1

Newsread
For better experience and daily news update.
Download our app from play store.