

No.1 Short News
NewsreadKaanipaakam : సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసంలిండర్ పేలి ఇల్లు ధ్వంసం
కాణిపాకం....చిత్తూరు జిల్లా
సిలిండర్ పేలి ఇల్లు ద్వంసం.
చిన పాపమ్మ అనే మహిళ గాయాలు.
కాణిపాకం లోని హరిజనవాడలో ఘటన.
బుధవారం ఉదయం వంట రూమ్ లో స్టవ్ ముట్టించగా పేలిన సిలిండర్.
సిలిండర్ పేలడంతో చిన్న పాపమ్మ బట్టలకు నిప్పంటుకోవడంతో తీవ్ర గాయాలు.
చికిత్స నిమిత్తం స్థానికుల సహాయంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
ప్రమాద ఘటనపై విచారిస్తున్న కానిపాకం పోలీసులు.
Latest News
29 Oct 2025 12:59 PM