

No.1 Short News
Newsreadఅల్పపీడనం.. మళ్ళీ భారీ వర్షాలు
ఈరోజు తూర్పు, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వానలు పడతాయని, కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని APSDMA పేర్కొంది.
Latest News
03 Nov 2025 09:04 AM