

No.1 Short News
Newsreadప్రకాశం జిల్లా సమీక్షా మండలి సమావేశంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
ఒంగోలు ప్రకాశం భవన్‌లో జరిగిన జిల్లా సమీక్షా మండలి (DRC) సమావేశంలో దర్శి టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు.
ఈ సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, సాంఘిక శాఖ మంత్రి గౌ. డోలా బాల వీరాంజనేయస్వామి గారు, జిల్లా కలెక్టర్ శ్రీ రాజా బాబు గారు, జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు గారు, ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, జిల్లాలోని ఎమ్మెల్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.