

No.1 Short News
Newsreadవైయస్ఆర్సీపీ దర్శి మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా షేక్ నాగూర్
ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి దర్శి నియోజకవర్గ మైనారిటీ సెల్ అనుబంధ విభాగానికి అధ్యక్షులుగా షేక్ నాగూర్ ను నియమిస్తున్నట్లుగా పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది, తనపై నమ్మకంతో తనకి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అలాగే ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ గారికి షేక్ నాగూర్ కృతజ్ఞతలు తెలిపారు.
Latest News
14 Nov 2025 22:12 PM