No.1 Short News

Newsread
వలీమా ఫంక్షన్ లో వధూవరులను ఆశీర్వదించిన గులాం రసూల్
గుంటూరు: డిసెంబర్ 1, 2025న పొన్నూరు రోడ్ బి కాన్వెన్షన్‌ లో షర్ఫుద్దీన్ వలిమా ఫంక్షన్‌ జరిగింది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి (తెనాలి పత్తిపాడు) గులాం రసూల్ నేతృత్వంలో నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్వర్, ఆబాద్, నయీమ్ నాగేశ్వరరావు, వాహబ్, జాని తదితర నాయకులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.
Local Updates
01 Dec 2025 23:14 PM
0
1

Newsread
For better experience and daily news update.
Download our app from play store.