

No.1 Short News
Newsreadసీనియర్ టీడీపీ నాయకుడు బోడపాటి చంద్రమౌళి పరామర్శించిన డా. గొట్టిపాటి లక్ష్మీ
మండల కేంద్రమైన ముండ్లమూరు కు చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ కో-ఆపరేటివ్ బ్యాంకు మేనేజర్ బోడపాటి చంద్రమౌళిని దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్,
ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో ఆపరేషన్ చేయించుకుని కోలుకుంటున్న చంద్రమౌళి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు.