No.1 Short News

Newsread
పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు.
పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు. గత ఏడాది 81.1 శాతంగా ఉన్న ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది 85.25 శాతానికి పెరిగింది. బాలుర కంటే బాలికల ఉత్తీర్ణతా శాతం 5.22 శాతం ఎక్కువగా ఉండటం సంతోషకరం. ముఖ్యంగా ప్రభుత్వ బడులలో గ‌త ఏడాది 72.8 శాతంగా ఉన్న ఉత్తీర్ణత ఈ సంవత్సరం 78.39 శాతానికి పెరగడం స్ఫూర్తిదాయకం. విద్యాశాఖ రూపొందించిన 100 రోజుల ప్రణాళికతో ఉత్తమ ఫలితాలను సాధించడం ప్రశంసనీయం. ఇందుకు ఐటి, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ తో సహా ఆ శాఖ అధికారులను, టీచర్లను, సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నాను. పిల్లల్లో నైతిక విలువ‌ల పెంపుతో పాటు స‌మ‌గ్ర విద్యా వికాసానికి విద్యా శాఖ చేస్తున్న కృషిని మరింత ముందుకు తీసుకువెళ్లాలని కోరుతున్నాను. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, టిడిపి ఇంచార్జ్, దర్శి నియోజకవర్గం.
30 Apr 2026 23:37 PM
3
1

Newsread
For better experience and daily news update.
Download our app from play store.