No.1 Short News

Rasul.Sk
ముండ్లమూరు: కూల్ డ్రింకులో ఎలుకల మందు కలుపుకొని తాగి మహిళా మృతి
ముండ్లమూరు మండలంలోని మారెళ్ళలో తలనొప్పి తట్టుకోలేక పురుగుమందు తిన్న మహిళ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గత నెల 24వ తేదీన తలనొప్పి తట్టుకోలేక కూల్ డ్రింక్ లో ఎలుకల మందు కలుపుకొని తాగినట్లుగా చెప్పారు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె ఈరోజు మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Latest News
02 Mar 2025 12:02 PM
1
22