

No.1 Short News
Newsreadఒంగోలు: శ్రీనివాస ENT హాస్పిటల్ ప్రారభోత్సవం లో పాల్గొన్న గొట్టిపాటి లక్ష్మి
ఈరోజు ఒంగోలు లో శ్రీనివాస ENT హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మీ. వారితో పాటు ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత గారు, మాజీ శాసన సభ్యులు నారపుశెట్టి పాపారావు గారు, ఎ పి. వ్యవసాయమిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య తదితర నాయకులు ఉన్నారు.
Latest News
02 Mar 2025 15:06 PM