

No.1 Short News
Umar Fharooqబూచేపల్లి శివ ఆధ్వర్యంలో ఘనంగా YSR CP పార్టీ ఆవిర్భావ వేడుకలు
నేడు YSR CP పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావున దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఒంగోలులోని పార్టీ కార్యాలయం నందు YSR CP పార్టీ జెండాను ఆవిష్కరించి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరిపారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఓటమికి వంగిపోకుండా విజయానికి పొంగి పోకుండా ప్రజలకు కార్యకర్తలకు అనుక్షణం అండగా ఉంటూ దూసుకుపోతున్న YSR CP పార్టీ 15 వా వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రజలకు కార్యకర్తలకు అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Latest News
12 Mar 2025 15:45 PM