

No.1 Short News
న్యూస్ రీడ్ తాళ్లూరుమీపై నమ్మకం ఉంచుకోండి: సీఎం చంద్రబాబు
AP: రేపటి నుంచి టెన్త్ పరీక్షలు రాయనున్న
విద్యార్థులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. 'పరీక్షలు మీ విద్యా ప్రయాణంలో ఓ కీలకమైన మైలురాయి. దృష్టి కేంద్రీకరించి కష్టపడి పని చేయండి. మీ సమయాన్ని తెలివిగా వినియోగించుకోండి. మీపై మీకు నమ్మకం ఉంటే విజయం వెంటాడుతుందని గుర్తుంచుకోండి' అని ట్వీట్ చేశారు.
Latest News
16 Mar 2025 22:35 PM