No.1 Short News

న్యూస్ రీడ్ తాళ్లూరు
భూ ఆక్రమణ కేసుల విచారణ వేగవంతం చేయాలి: కలెక్టర్
భూ అక్రమాలపై నమోదైన కేసుల విచారణ వేగవంతం చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరు తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, అడిషనల్ ఎస్పీ నాగేశ్వర రావులతో కలసి భూ అక్రమాలపై నమోదైన కేసుల విచారణ పురోగతిపై సమీక్షించారు.
Latest News
16 Mar 2025 22:34 PM
0
17