

No.1 Short News
Newsreadదర్శి: పింఛన్ల పంపిణీ లో పాల్గొన్న తెదేపా నాయకులు
దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , టిడిపి యువ నాయకుల డాక్టర్ లలిత్ సాగర్ ఆదేశాల మేరకు ఒకటవ తేదీ ఉదయానే పింఛన్ల ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పఠాన్ సుభాని మహిళా నాయకురాలు శోభారాణి పింఛన్ అధికారి శంకర్ పాల్గొన్నారు.
Latest News
01 Apr 2025 08:30 AM